¡Sorpréndeme!

ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ *Politics | Telugu OneIndia

2022-08-11 19 Dailymotion

Lokniti - CSDS survey report shows PM Modi's popularity in Bihar gradually | 2013 నుంచి 2021 వరకూ దేశవ్యాప్తంగా, అలాగే బీహార్లో ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణను లోక్ నీతి సీఎస్ డీఎస్ సర్వే వెల్లడించింది. ఇందులో 2013లో దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి 19 శాతంగా ఉన్న ఆదరణ కాస్తా 2021 నాటికి 44 శాతానికి పెరిగింది. అదే సమయంలో బీహార్లో 2013లో 23 శాతంగా ఉన్న ప్రధాని మోడీ ఆదరణ కాస్తా 2021 నాటికి ఏకంగా 53 శాతానికి పెరిగిపోయింది. తద్వారా దేశవ్యాప్తంగా మోడీకి పెరుగుతున్న ఆదరణతో పోలిస్తే బీహార్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.


#PMModi
#Bihar
#BJP